శుభోదయం..
కార్తీకమాసం
29వ రోజు
ఆచరించవలసినవి:
నిషిద్ధములు: పగటి ఆహారం, ఉసిరి.
దానములు: శివలింగం, విభూది పండు, దక్షిణ, బంగారం.
పూజించాల్సిన దైవము:
శివుడు (మృత్యుంజయుడు)
జపించాల్సిన మంత్రము:
ఓం త్రియంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం, ఉర్వారుకమివ బంధనాన్మృత్యోర్ముక్షీయ మామృతాత్
ఫలితము:
అకాలమృత్యుహరణం, ఆయుర్వృద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం.
పైన పేర్కొన వాటిలో సూర్యోదయానికి ముందు స్నానమాచరించి ఏ ఒక్కటి ఆచరించిన కొంత ఫలితముండును.
ముఖ్యముగా ఆర్యోగరీత్యా (scientific గా) వంటికి చాలా మంచిది.
శుభోదయం..
కార్తీకమాసం
28వ రోజు
ఆచరించవలసినవి:
నిషిద్ధములు: ఉల్లి, ఉసిరి, సొర, గుమ్మడి, వంకాయ.
దానములు: నువ్వులు, ఉసిరి.
పూజించాల్సిన దైవము:
ధర్ముడు
జపించాల్సిన మంత్రము:
ఓం ధర్మాయ కర్మనాశాయ స్వాహా
ఫలితము:
దీర్ఘకాల వ్యాధీహరణం
పైన పేర్కొన వాటిలో సూర్యోదయానికి ముందు స్నానమాచరించి ఏ ఒక్కటి ఆచరించిన కొంత ఫలితముండును.
ముఖ్యముగా ఆర్యోగరీత్యా (scientific గా) వంటికి చాలా మంచిది.
శుభోదయం..
కార్తీకమాసం
27వ రోజు
ఆచరించవలసినవి:
నిషిద్ధములు: ఉల్లి, ఉసిరి, వంకాయ.
దానములు: ఉసిరి, వెండి, బంగారం, ధనం, దీపాలు.
పూజించాల్సిన దైవము:
కార్తీక దామోదరుడు
జపించాల్సిన మంత్రము:
ఓం శ్రీభూతులసీ ధాత్రీసమేత కార్తీక దామోదరాయ స్వాహా
ఫలితము:
మహాయోగం, రాజభోగం, మోక్షసిద్ది.
పైన పేర్కొన వాటిలో సూర్యోదయానికి ముందు స్నానమాచరించి ఏ ఒక్కటి ఆచరించిన కొంత ఫలితముండును.
ముఖ్యముగా ఆర్యోగరీత్యా (scientific గా) వంటికి చాలా మంచిది.
శుభోదయం..
కార్తీకమాసం
26వ రోజు
ఆచరించవలసినవి:
నిషిద్ధములు: సమస్తపదార్ధాలు.
దానములు: నిలవవుండే సరుకులు
పూజించాల్సిన దైవము:
కుబేరుడు
జపించాల్సిన మంత్రము:
ఓం కుబేరాయవై శ్రవణాయ మహారాజాయ స్వాహా
ఫలితము:
ధనలబ్ధి, లాటరీవిజయం, సిరిసంపదలభివృద్ది.

25వ రోజు
ఆచరించవలసినవి:
నిషిద్ధములు: పులుసు, చారు - వగైరా ద్రవపదార్ధాలు.
దానములు: యధాశక్తి
పూజించాల్సిన దైవము:
దిక్పాలకులు
జపించాల్సిన మంత్రము:
ఓం ఈశావాస్యాయ స్వాహా
ఫలితము:
అఖండకీర్తి, పదవీప్రాప్తి.
పైన పేర్కొన వాటిలో సూర్యోదయానికి ముందు స్నానమాచరించి ఏ ఒక్కటి ఆచరించిన కొంత ఫలితముండును.
ముఖ్యముగా ఆర్యోగరీత్యా (scientific గా) వంటికి చాలా మంచిది.
కార్తీకమాసం
24వ రోజు
ఆచరించవలసినవి:
నిషిద్ధములు: మద్యమాంస మైధునాలు, ఉసిరి.
దానములు: ఎర్రచీర, ఎర్ర రవికలగుడ్డ, ఎర్రగాజులు, ఎర్రపువ్వులు.
పూజించాల్సిన దైవము:
శ్రీ దుర్గ
జపించాల్సిన మంత్రము:
ఓం అరిషడ్వర్గమణ కిన్యై నమః శ్రీ దుర్గాయై స్వాహా
ఫలితము:
శక్తిసామర్ధ్యాలు, ధైర్యం, కార్య విజయం.
పైన పేర్కొన వాటిలో సూర్యోదయానికి ముందు స్నానమాచరించి ఏ ఒక్కటి ఆచరించిన కొంత ఫలితముండును.
ముఖ్యముగా ఆర్యోగరీత్యా (scientific గా) వంటికి చాలా మంచిది.
శుభోదయం..
కార్తీకమాసం
23వ రోజు
ఆచరించవలసినవి:
నిషిద్ధములు: తులసి, ఉసిరి.
దానములు: మంగళ ద్రవ్యాలు.
పూజించాల్సిన దైవము:
అష్టమాతృకలు
జపించాల్సిన మంత్రము:
ఓం శ్రీమాత్రే నమః
అష్టమాతృకాయ స్వాహా
ఫలితము:
మాతృరక్షణం, వశీకరణం.
పైన పేర్కొన వాటిలో సూర్యోదయానికి ముందు స్నానమాచరించి ఏ ఒక్కటి ఆచరించిన కొంత ఫలితముండును.
శుభోదయం..
కార్తీకమాసం
22వ రోజు
ఆచరించవలసినవి:
నిషిద్ధములు: పంటికి పనిచెప్పే పదార్థాలు, ఉసిరి.
దానములు: బంగారం, గోధుమలు,పట్టుబట్టలు.
పూజించాల్సిన దైవము:
సూర్యుడు
జపించాల్సిన మంత్రము:
ఓం సూం - సౌరయే స్వాహా
ఓం భాం - భాస్కరాయ స్వాహా
ఫలితము:
ఆయురారోగ్య తేజో బుద్ధులు.
పైన పేర్కొన వాటిలో సూర్యోదయానికి ముందు స్నానమాచరించి ఏ ఒక్కటి ఆచరించిన కొంత ఫలితముండును.
ముఖ్యముగా ఆర్యోగరీత్యా (scientific గా) వంటికి చాలా మంచిది.
శుభోదయం..
కార్తీకమాసం
21వ రోజు
ఆచరించవలసినవి:
నిషిద్ధములు: ఉల్లి, ఉసిరి, ఉప్పు, పులుపు, కారం.
దానములు: యథాశక్తి సమస్త దానాలు.
పూజించాల్సిన దైవము:
కుమారస్వామి
జపించాల్సిన మంత్రము:
ఓం సాం శరవణ భవాయ కుమారాయ స్వాహా
ఫలితము:
సత్సంతానసిద్ధి, జ్ఞానం, దిగ్విజయం.
పైన పేర్కొన వాటిలో సూర్యోదయానికి ముందు స్నానమాచరించి ఏ ఒక్కటి ఆచరించిన కొంత ఫలితముండును.
ముఖ్యముగా ఆర్యోగరీత్యా (scientific గా) వంటికి చాలా మంచిది.
శుభోదయం..
కార్తీకమాసం
20వ రోజు
ఆచరించవలసినవి:
నిషిద్ధములు: పాలుతప్ప - తక్కినవి
దానములు: గో, భూ, సువర్ణ దానాలు.
పూజించాల్సిన దైవము:
నాగేంద్రుడు
జపించాల్సిన మంత్రము:
ఓం సర్పాయ మహాసర్పాయ దివ్యసర్వాయపాతుమాం
ఫలితము:
గర్భదోష పరిహరణం, సంతానసిద్ధి.
పైన పేర్కొన వాటిలో సూర్యోదయానికి ముందు స్నానమాచరించి ఏ ఒక్కటి ఆచరించిన కొంత ఫలితముండును.
శుభోదయం..
కార్తీకమాసం
19వ రోజు
ఆచరించవలసినవి:
నిషిద్ధములు: నెయ్యి, నూనె, మద్యం, మాంసం, మైధునం, ఉసిరి.
దానములు: నువ్వులు, కుడుములు.
పూజించాల్సిన దైవము:
వినాయకుడు
జపించాల్సిన మంత్రము:
ఓం గం గణపతయే స్వాహా
ఫలితము:
విజయం, సర్వవిఘ్ననాశనం.
పైన పేర్కొన వాటిలో సూర్యోదయానికి ముందు స్నానమాచరించి ఏ ఒక్కటి ఆచరించిన కొంత ఫలితముండును.
ముఖ్యముగా ఆర్యోగరీత్యా (scientific గా) వంటికి చాలా మంచిది.
కార్తీకమాసం
18వ రోజు
ఆచరించవలసినవి:
నిషిద్ధములు: ఉసిరి
దానములు: పులిహోర, అట్లు, బెల్లం.
పూజించాల్సిన దైవము:
గౌరి
జపించాల్సిన మంత్రము:
ఓం గగగగ గౌర్యై స్వాహా
ఫలితము:
అఖండ సౌభాగ్య ప్రాప్తి.
పైన పేర్కొన వాటిలో సూర్యోదయానికి ముందు స్నానమాచరించి ఏ ఒక్కటి ఆచరించిన కొంత ఫలితముండును.
ముఖ్యముగా ఆర్యోగరీత్యా (scientific గా) వంటికి చాలా మంచిది.కార్తీకమాసం
17వ రోజు
ఆచరించవలసినవి:
నిషిద్ధములు: ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్ల మరియు తరిగిన వస్తువులు
దానములు: ఔషధాలు, ధనం.
పూజించాల్సిన దైవము:
అశ్వినీ దేవతలు
జపించాల్సిన మంత్రము:
ఓం అశ్విన్యౌవైద్యౌతే నమః స్వాహా
ఫలితము:
సర్వవ్యాధీనివారణం, ఆరోగ్యం.
పైన పేర్కొన వాటిలో సూర్యోదయానికి ముందు స్నానమాచరించి ఏ ఒక్కటి ఆచరించిన కొంత ఫలితముండును.
శుభోదయం..
కార్తీకమాసం
16వ రోజు
ఆచరించవలసినవి:
నిషిద్ధములు: ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్ల.
దానములు: నెయ్యి, సమిథలు, దక్షిణ, బంగారం.
పూజించాల్సిన దైవము:
స్వాహా అగ్ని
జపించాల్సిన మంత్రము:
ఓం స్వాహాపతయే జాతవేదసే నమః
ఫలితము:
వర్చస్సు, తేజస్సు, పవిత్రత.
పైన పేర్కొన వాటిలో సూర్యోదయానికి ముందు స్నానమాచరించి ఏ ఒక్కటి ఆచరించిన కొంత ఫలితముండును.
శుభోదయం..
కార్తీకమాసం
15వ రోజు
ఆచరించవలసినవి:
నిషిద్ధములు: పగటి భోజనం, ఉసిరి.
దానములు: వరి అన్నపు భోజనం, వెండి.
పూజించాల్సిన దైవము:
చంద్రుడు
జపించాల్సిన మంత్రము:
ఓం సోమాయ సోమతనవే స్వాహా
ఫలితము:
మనశ్శాంతి, ప్రసాద గుణం.
పైన పేర్కొన వాటిలో సూర్యోదయానికి ముందు స్నానమాచరించి ఏ ఒక్కటి ఆచరించిన కొంత ఫలితముండును.
శుభోదయం..
కార్తీకమాసం
14వ రోజు
ఆచరించవలసినవి:
నిషిద్ధములు: ఇష్టమైన వస్తువులు, ఉసిరి.
దానములు: నవ్వులు, ఇనుము, దున్నపోతు లేదా గేదె.
పూజించాల్సిన దైవము:
యముడు
జపించాల్సిన మంత్రము:
ఓం తిలప్రియాయ సర్వ సంహార హేతినే స్వాహా
ఫలితము:
అకాలమృత్యువులు తొలగుట.
పైన పేర్కొన వాటిలో సూర్యోదయానికి ముందు స్నానమాచరించి ఏ ఒక్కటి ఆచరించిన కొంత ఫలితముండును.
ముఖ్యముగా ఆర్యోగరీత్యా (scientific గా) వంటికి చాలా మంచిది.
శుభోదయం..
కార్తీకమాసం
13వ రోజు
ఆచరించవలసినవి:
నిషిద్ధములు: రాత్రి భోజనం, ఉసిరి.
దానములు: మల్లె, జాజి వగైరా పూవులు, వన భోజనం.
పూజించాల్సిన దైవము:
మన్మధుడు
జపించాల్సిన మంత్రము:
ఓం విరిశరాయ నమః స్వాహా
ఫలితము:
బంధవిముక్తి, వీర్యవృద్ధి, సౌందర్యం.
పైన పేర్కొన వాటిలో సూర్యోదయానికి ముందు స్నానమాచరించి ఏ ఒక్కటి ఆచరించిన కొంత ఫలితముండును.
శుభోదయం..
కార్తీకమాసం
12వ రోజు
ఆచరించవలసినవి:
నిషిద్ధములు: ఉప్పు, పులుపు, కారం, ఉసిరి.
దానములు: పరిమళద్రవ్యాలు, స్వయంపాకం, రాగి, దక్షిణ.
పూజించాల్సిన దైవము:
భూదేవీసహిత శ్రీమహావిష్ణు లేక కార్తీక దామోదరుడు
జపించాల్సిన మంత్రము:
ఓం భూర్థువర్విష్ణవే వరాహాయ కార్తీక దామోదరాయ స్వాహా
ఫలితము:
బంధవిముక్తి, జ్ఞానం, ధన ధాన్యాలు.
పైన పేర్కొన వాటిలో సూర్యోదయానికి ముందు స్నానమాచరించి ఏ ఒక్కటి ఆచరించిన కొంత ఫలితముండును.
శుభోదయం..
కార్తీకమాసం
11వ రోజు
ఆచరించవలసినవి:
నిషిద్ధములు: పులుపు, ఉసిరి.
దానములు: వీభూదిపండ్లు, దక్షిణ.
పూజించాల్సిన దైవము:
శివుడు
జపించాల్సిన మంత్రము:
ఓం రుద్రాయ స్వాహా,
ఓం నమశ్శివాయ
ఫలితము:
ధనప్రాప్తి - పదవీలబ్ధి.
పైన పేర్కొన వాటిలో సూర్యోదయానికి ముందు స్నానమాచరించి ఏ ఒక్కటి ఆచరించిన కొంత ఫలితముండును.
శుభోదయం..
కార్తీకమాసం
పదవరోజు
ఆచరించవలసినవి:
నిషిద్ధములు: గుమ్మడికాయ, నూనె, ఉసిరి.
దానములు: గుమ్మడికాయ, స్వయంపాకం, నునె.
పూజించాల్సిన దైవము:
అష్ట వసువులు - దిగ్గజాలు
జపించాల్సిన మంత్రము:
ఓం మహామదేభాయ స్వాహా
ఫలితము:
యశస్సు - ధనలబ్ధి.
పైన పేర్కొన వాటిలో సూర్యోదయానికి ముందు స్నానమాచరించి ఏ ఒక్కటి ఆచరించిన కొంత ఫలితముండును.
శుభోదయం..
కార్తీకమాసం
తొమ్మిదవరోజు
ఆచరించవలసినవి:
నిషిద్ధములు: నూనెతో కూడిన వస్తువులు, ఉసిరి.
దానములు: మీకు ఇష్టమైనవి , పితృ తర్పణలు
పూజించాల్సిన దైవము:
అష్ట వసువులు - పితృ దేవతలు
జపించాల్సిన మంత్రము:
ఓం అమృతాయ స్వాహా
పితృదేవతాభ్యో నమః
ఫలితము:
ఆత్మరక్షణ, సంతాన రక్షణ .
పైన పేర్కొన వాటిలో సూర్యోదయానికి ముందు స్నానమాచరించి ఏ ఒక్కటి ఆచరించిన కొంత ఫలితముండును.
ముఖ్యముగా ఆర్యోగరీత్యా (scientific గా) వంటికి చాలా మంచిది.
శుభోదయం..
కార్తీకమాసం
ఎనిమిదవరోజు
ఆచరించవలసినవి:
నిషిద్ధములు: ఉల్లి, ఉసిరి, మద్యం, మాంసం
దానములు: తోచినది - యధాశక్తి .
పూజించాల్సిన దైవము:
దుర్గ
జపించాల్సిన మంత్రము:
ఓం చాముండాయై విచ్చే - స్వాహా
ఫలితము:
ధైర్యం, విజయం .
పైన పేర్కొన వాటిలో సూర్యోదయానికి ముందు స్నానమాచరించి ఏ ఒక్కటి ఆచరించిన కొంత ఫలితముండును.
ముఖ్యముగా ఆర్యోగరీత్యా (scientific గా) వంటికి చాలా మంచిది.
శుభోదయం..
కార్తీకమాసం
ఏడవరోజు
ఆచరించవలసినవి:
నిషిద్ధములు: పంటితో తినే వస్తువులు, ఉసిరి.
దానములు: పట్టుబట్టలు, గోధుమలు, బంగారం .
పూజించాల్సిన దైవము:
సూర్యుడు
జపించాల్సిన మంత్రము:
ఓం. భాం. భానవే స్వాహా
ఫలితము:
తేజస్సు, ఆరోగ్యం.
పైన పేర్కొన వాటిలో సూర్యోదయానికి ముందు స్నానమాచరించి ఏ ఒక్కటి ఆచరించిన కొంత ఫలితముండును.
శుభోదయం..
కార్తీకమాసం
ఆరవరోజు
ఆచరించవలసినవి:
నిషిద్ధములు: ఇష్టమైనవి, ఉసిరి.
దానములు: చిమ్మిలి.
పూజించాల్సిన దైవము:
సుబ్రహ్మణ్యేశ్వరుడు
జపించాల్సిన మంత్రము:
ఓం సుం. బ్రం.
సుబ్రహ్మణ్యాయ స్వాహా
ఫలితము:
సర్వసిద్ధి, సత్సంతానం, జ్ఞాన లబ్ధి.
పైన పేర్కొన వాటిలో సూర్యోదయానికి ముందు స్నానమాచరించి ఏ ఒక్కటి ఆచరించిన కొంత ఫలితముండును.
ముఖ్యముగా ఆర్యోగరీత్యా (scientific గా) వంటికి చాలా మంచిది.
శుభోదయం..
కార్తీకమాసం
ఐదవరోజు
ఆచరించవలసినవి:
నిషిద్ధములు: పులుపుతో కూడినవి.
దానములు: స్వయంపాకం, విసనకర్ర.
పూజించాల్సిన దైవము:
ఆదిశేషుడు
జపించాల్సిన మంత్రము:
సో.. హం..
(ప్రాణాయామం చేయాలి)
ఫలితము:
కీర్తి.
పైన పేర్కొన వాటిలో సూర్యోదయానికి ముందు స్నానమాచరించి ఏ ఒక్కటి ఆచరించిన కొంత ఫలితముండును.
ముఖ్యముగా ఆర్యోగరీత్యా (scientific గా) వంటికి చాలా మంచిది.
శుభోదయం..
కార్తీకమాసం
నాల్గవరోజు
ఆచరించవలసినవి:
నిషిద్ధములు: వంకాయ, ఉసిరి.
దానములు: నూనె, పెసరపప్పు.
పూజించాల్సిన దైవము:
విఘ్నేశ్వరుడు
జపించాల్సిన మంత్రము:
ఓం గం గణపతయే స్వాహా
ఫలితము:
సద్బుద్ధి, కార్యసిద్ధి.
పైన పేర్కొన వాటిలో సూర్యోదయానికి ముందు స్నానమాచరించి ఏ ఒక్కటి ఆచరించిన కొంత ఫలితముండును.
ముఖ్యముగా ఆర్యోగరీత్యా (scientific గా) వంటికి చాలా మంచిది.
కార్తీకమాసం
మూడవరోజు
ఆచరించవలసినవి:
నిషిద్ధములు: ఉప్పు కలిసినవి , ఉసిరి.
దానములు: ఉప్పు.
పూజించాల్సిన దైవము:
పార్వతి
జపించాల్సిన మంత్రము:
ఓం పార్వత్వై పరమేశ్వర్వై స్వాహా
ఫలితము:
శక్తి సౌభాగ్యములు.
పైన పేర్కొన వాటిలో సూర్యోదయానికి ముందు స్నానమాచరించి ఏ ఒక్కటి ఆచరించిన కొంత ఫలితముండును.
ముఖ్యముగా ఆర్యోగరీత్యా (scientific గా) వంటికి చాలా మంచిది
కార్తీకమాసం
రెండవరోజు
ఆచరించవలసినవి:
నిషిద్ధములు: తరగబడిన వస్తువులు.
దానములు: కలువపూలు, నూనె, ఉప్పు.
పూజించాల్సిన దైవము:
బ్రహ్మ
జపించాల్సిన మంత్రము:
ఓం గీష్పతయే విరించియే స్వాహా
ఫలితము:
మనః స్థమితము.
పైన పేర్కొన వాటిలో సూర్యోదయానికి ముందు స్నానమాచరించి ఏ ఒక్కటి ఆచరించిన కొంత ఫలితముండును.
హిందువులకు ఈ రోజు (కార్తీక మాసం) మొదలు మకర సంక్రాంతి వరకు ప్రత్యేకమైన ఆథ్యాత్మిక దినములు. ఇందులో విశిష్టమైనది కార్తీక మాసం.
ఈ మాసంలో కార్తీకపురాణము నిత్యపారాయణతో బాటుగా ఆచరించవలసిన దానధర్మ జపతపాది విధులు వాటి సత్ఫలితములు రోజువారి ఇస్తున్నాను.
మొదటిరోజు:
నిషిద్ధములు: ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్లని వస్తువులు.
దానములు: నెయ్యి, బంగారం.
పూజించాల్సిన దైవము:
స్వథా అగ్ని
జపించాల్సిన మంత్రము:
ఓం జాతవేదసే స్వథాపతే స్వాహా
ఫలితము:
తేజోవర్థనము.
పైన పేర్కొన వాటిలో సూర్యోదయానికి ముందు స్నానమాచరించి ఏ ఒక్కటి ఆచరించిన కొంత ఫలితముండును.
ముఖ్యముగా ఆర్యోగరీత్యా (scientific గా) వంటికి చాలా మంచిది.
ముఖ్యముగా ఆర్యోగరీత్యా (scientific గా) వంటికి చాలా మంచిది.
Saturday, 30 November 2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment