Saturday, 30 November 2013

karthika masam

0 comments
శుభోదయం.. కార్తీకమాసం 29వ రోజు ఆచరించవలసినవి: నిషిద్ధములు: పగటి ఆహారం, ఉసిరి. దానములు: శివలింగం, విభూది పండు, దక్షిణ, బంగారం. పూజించాల్సిన దైవము: శివుడు (మృత్యుంజయుడు) జపించాల్సిన మంత్రము: ఓం త్రియంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం, ఉర్వారుకమివ బంధనాన్మృత్యోర్ముక్షీయ మామృతాత్ ఫలితము: అకాలమృత్యుహరణం, ఆయుర్వృద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం. పైన పేర్కొన వాటిలో సూర్యోదయానికి ముందు స్నానమాచరించి ఏ ఒక్కటి ఆచరించిన కొంత ఫలితముండును. ముఖ్యముగా ఆర్యోగరీత్యా (scientific గా) వంటికి చాలా మంచిది. శుభోదయం.. కార్తీకమాసం 28వ రోజు ఆచరించవలసినవి: నిషిద్ధములు: ఉల్లి, ఉసిరి, సొర, గుమ్మడి, వంకాయ. దానములు: నువ్వులు,...
Read more...